Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దగెడ్డ జలాశయంలో తగ్గుతున్న నీటిమట్టం

Follow Udayam on Google
శివ కుమార్ Aug 04, 2026 7:17 PM పార్వతీపురం మన్యంGeneral
పెద్దగెడ్డ జలాశయంలో తగ్గుతున్న నీటిమట్టం - Udayam
పాచిపెంట పెద్దగెడ్డ జలాశయంలో వర్షాభావం, ఎగువ నుంచి వరదలు లేక నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం నీటిమట్టం 209.75 మీటర్లకు చేరగా, ఎప్పుడూ కనిపించని రాతికట్ట బయటపడింది. ప్రధాన కాలువ తూము వద్ద మట్టి, రాతికట్ట జారిపోవడంతో ప్రస్తుతం సాగునీటి సరఫరాను నిలిపివేశారు. వర్షాలు వస్తే మళ్లీ నీరు విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...