Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో 2.87 లక్షల ఓట్ల తొలగింపు

Follow Udayam on Google
vihar Aug 31, 2026 12:00 PM తిరుపతిGeneral
జిల్లాలో 2.87 లక్షల ఓట్ల తొలగింపు - Udayam
జిల్లాలో SIR ప్రక్రియలో ఆచూకీ లేని, డబుల్‌ ఎంట్రీలు, మృతులుగా గుర్తించిన 2,87,835 ఓట్లను తొలగించేందుకు అధికారులు నిర్ణయించారు. 2002 ఓటర్ల జాబితాతో మ్యాపింగ్‌ కాని, అనామలీస్‌ ఉన్న 4.01 లక్షల మందికి జారీ చేసిన నోటీసుల్లో 1.40 లక్షల మందిపై విచారణ పూర్తయింది. అక్టోబర్‌ 3న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తామని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ తెలిపారు. జిల్లాలో ఓటర్ల సంఖ్య 14,81,603గా తేలింది.

Comments

G
Loading comments...