వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో సంచలనం సృష్టిస్తూ గతంలో అల్లర్లు, హత్యాయత్నాలకు పాల్పడిన కరడుగట్టిన డాన్ బాబా ఫర్జాన్ విలాసవంతమైన బంగళాపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు.
ఆరు నెలల క్రితమే ఈ డాన్ అనారోగ్యంతో మరణించగా, తాజాగా జరిగిన ఈ రైడ్‌లో గదుల్లో కుప్పలుగా పడి ఉన్న కోట్ల నోట్ల కట్టలను, భారీగా ఆయుధాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...

