Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అప్పుల బారిన విషాదం

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Jul 26, 2026 8:14 AM జాతీయంGeneral
అప్పుల బారిన విషాదం - Udayam
ఇల్లు నిర్మాణం కోసం చేసిన అప్పులు ఓ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టాయి. కోలారు తాలూకాలో అప్పుల వేధింపులు తట్టుకోలేక తల్లి, ఇద్దరు పిల్లలు బావిలో దూకి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. రూ.15 లక్షల అప్పులు తీర్చలేక కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను వెలికితీసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...