వార్తలకు తిరిగి వెళ్లండి

దండేపల్లి మండలంలోని మాకులపేట, కొరివి చేల్మ గ్రామాలలో భారీ వర్షాలతో దెబ్బతిన్న వంతెనలను త్వరగా పునరుద్ధరిస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన ఆయా గ్రామాల శివార్లలో దెబ్బతిన్న వంతెనలను పరిశీలించారు.
ఆ వంతెనలకు త్వరగా మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు ఉన్నారు.
Comments
Loading comments...

