Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దెబ్బతిన్న మందస-హరిపురం రహదారి

Follow Udayam on Google
Raghu Oct 03, 2026 9:18 AM శ్రీకాకుళంGeneral
దెబ్బతిన్న మందస-హరిపురం రహదారి - Udayam
మందస-హరిపురం ప్రధాన రహదారిలోని డబారు బ్రిడ్జి సమీపంలో రోడ్డు దెబ్బతిని ప్రమాదకరంగా మారింది. భారీ వర్షాలు, వాహనాల రాకపోకలతో పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. మార్గం ఇరుకుగా ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బ్రిడ్జి పక్కనే నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాత్రివేళ ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...