Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దెబ్బతిన్న అరటి తోటలు పరిశీలించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 25, 2026 2:57 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
దెబ్బతిన్న అరటి తోటలు పరిశీలించిన ఎమ్మెల్యే - Udayam
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చీపురుపల్లి మండలం పత్తికాయవలస గ్రామంలో తీవ్రంగా దెబ్బతిన్న అరటి తోటలను స్తానిక ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా చేతికొచ్చిన అరటి పంట నేలమట్టం కావడంతో బాధిత రైతులతో ఆయన మాట్లాడి, పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, తగిన నష్టపరిహారం అందేలా చూస్తామన్నారు.

Comments

G
Loading comments...