వార్తలకు తిరిగి వెళ్లండి

నార్పల మండలం గడ్డం నాగేపల్లి గ్రామంలో అకాల వర్షాలు, ఈదురుగాలులకు దెబ్బతిన్న అరటి పంటను సింగనమల MLA బండారు శ్రావణి శుక్రవారం పరిశీలించారు. 7 మంది రైతులకు చెందిన 20 ఎకరాల్లో సుమారు 35 వేల చెట్లకు గాను 25 వేల మొక్కలు దెబ్బతిని రూ.30 లక్షల నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు.
నష్టపరిహారం అందేలా కలెక్టర్, మంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

