Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ అంశాలపై రాజ్యసభలో వాగ్వాదం

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 07, 2026 7:23 AM జాతీయంGeneral
జాతీయ అంశాలపై రాజ్యసభలో వాగ్వాదం - Udayam
పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో భాగంగా గురువారం రాజ్యసభలో అధికార, విపక్ష ఎంపీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. జాతీయ అంశాలపై ప్రభుత్వం ప్రకటన చేయాలని విపక్ష నేత ఖర్గే డిమాండ్ చేశారు. ప్రతిపక్షం లేవనెత్తుతున్న ప్రజా సమస్యలపై సమాధానం ఇవ్వకుండా ప్రభుత్వం తప్పించుకుంటోందని ఖర్గే ఆరోపించారు. నిబంధనల ప్రకారం కాకుండా ఒత్తిడి తెస్తున్నారని మంత్రి రిజిజు విమర్శించారు.

Comments

G
Loading comments...