Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయకుడి విగ్రహం కూలి ఇద్దరు మృతి

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 8:26 AM జాతీయంGeneral
వినాయకుడి విగ్రహం కూలి ఇద్దరు మృతి - Udayam
ముంబైలోని భులేశ్వర్‌లో వినాయక విగ్రహ ఆగమన ఊరేగింపులో భారీ విగ్రహం ఒక్కసారిగా కూలిపోవడంతో ఇద్దరు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు బీఎంసీ అధికారులు తెలిపారు. మృతులను సంకేత్‌ నేవ్‌శే, బ్రిజేష్‌ హేమంత్‌ జోషిగా గుర్తించారు. గాయపడిన వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. బాధితులకు జీటీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Comments

G
Loading comments...