Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అవినీతి అధికారికి మరణశిక్ష

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 07, 2026 9:31 PM జాతీయంGeneral
అవినీతి అధికారికి మరణశిక్ష - Udayam
చైనాలోని టిబెట్ ప్రాంత మాజీ అధికారి వాంగ్ యూలిన్‌కు అక్కడి కోర్టు మరణశిక్ష విధించింది. అధికార దుర్వినియోగానికి పాల్పడి కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెడుతూ వేల కోట్ల రూపాయల లంచాలు తీసుకున్నట్లు దర్యాప్తులో రుజువైంది. ఇతడు 1993 నుంచి 2023 మధ్య కాలంలో దాదాపు రూ.3100 కోట్ల మేర అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు తేలింది. దీంతో కోర్టు అతడికి మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.

Comments

G
Loading comments...