వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో ఏడో తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకోవడం విషాదం నింపింది. చదవమని తండ్రి చెబుతున్నా తనకు చదువు రావడం లేదని బుక్‌లో రాసినట్లు సమాచారం.
భార్యను కోల్పోయిన తండ్రి దుర్గా ప్రసాద్ కుమారుడిని అల్లారుముద్దుగా పెంచుతున్నారు. స్కూల్ గేట్లు మూసి ఉండటంతో బాలుడు ఇంటికి తిరిగొచ్చాడు. మధ్యాహ్నం తండ్రి ఇంటికి రాగా బాలుడు ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు.
Comments
Loading comments...

