Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుబాయ్‌లో నిర్మల్‌ వాసి మృతి

Follow Udayam on Google
SHRUTHI Aug 21, 2026 9:35 PM నిర్మల్ General
దుబాయ్‌లో నిర్మల్‌ వాసి మృతి - Udayam
ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లిన నిర్మల్‌ జిల్లా సోన్‌కు చెందిన దండగుల గంగయ్య తీవ్ర అనారోగ్యంతో రెండు రోజుల క్రితం మృతిచెందారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. గంగయ్య మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డిని కోరారు. ఆయన స్పందించి విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో మాట్లాడారు.

Comments

G
Loading comments...