వార్తలకు తిరిగి వెళ్లండి

ఇబ్రహీంపట్నంలోని ఓ క్లినిక్‌లో మాజీ హోంగార్డ్ NRK మృతి ఘటనపై పోలీసులు అనుమానాస్పద కేసు నమోదు చేశారు. NRKకు వైద్యులు లేకపోవడంతో కాంపౌండర్ చికిత్స చేశారని ఆయన భార్య రాణి ఆరోపించారు.
గ్యాస్ నొప్పికి ఇవ్వాల్సిన ఇంజక్షన్‌కు బదులు గుండెకు సంబంధించిన ఇంజక్షన్ ఇచ్చారని, దాంతో NRK మృతి చెందినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

