Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేగొండలో ఫార్మర్‌ రిజిస్ట్రీకి గడువు

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 12:06 PM జోగులాంబ గద్వాల్ General
రేగొండలో ఫార్మర్‌ రిజిస్ట్రీకి గడువు - Udayam
రేగొండ మండలంలో రైతులు ఈ నెల 30లోపు ఫార్మర్‌ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవాలని ఏవో వాసుదేవరెడ్డి సూచించారు. ఆధార్‌, పట్టాదారు పాస్‌బుక్‌, మొబైల్‌ నంబర్‌తో మీసేవ లేదా ఏఈవో వద్ద నమోదు చేసుకోవచ్చన్నారు. పీఎం కిసాన్‌, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు పొందాలంటే ఫార్మర్‌ రిజిస్ట్రీ తప్పనిసరి అని తెలిపారు. గడువు ముగిసేలోపు రైతులందరూ నమోదు చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...