Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బుచ్చనపల్లి సమీపంలో కాలిన మృతదేహం కలకలం

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Aug 03, 2026 6:45 PM కడపGeneral
బుచ్చనపల్లి సమీపంలో కాలిన మృతదేహం కలకలం - Udayam
గోపవరం మండలం బుచ్చనపల్లి సమీపంలో పూర్తిగా కాలిన స్థితిలో ఓ మృతదేహం కనిపించింది. మృతుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు గువ్వల మల్లెంకొండయ్యగా స్థానికులు ప్రాథమికంగా గుర్తించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతికి గల కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...