వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాకాలంలో జిల్లాలో డయేరియా ప్రబలకుండా అన్ని శాఖలు సమన్వయంతో స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి చెత్తను తొలగించడం, కాలువలు శుభ్రం చేయడం, మురుగునీరు నిల్వ లేకుండా చూడటం, తాగునీటి పరీక్షలు నిర్వహించాలని సూచించారు.
డయేరియా కేసులు నమోదయ్యే ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.
Comments
Loading comments...

