వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనాసాగరంలో డ్వాక్రా భవన నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని కోరుతూ గ్రామ డ్వాక్రా మహిళలు శనివారం మంత్రి క్యాంప్ కార్యాలయ ఇన్ఛార్జ్ తంబూరి దయాకర్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు.
గతంలో మంజూరు చేసిన వివో బిల్డింగ్ స్థలం సౌకర్యంగా లేదని వివరించారు. గ్రామంలో అనుకూలమైన ప్రదేశాన్ని ఎంపిక చేయాలని కోరారు.
Comments
Loading comments...

