వార్తలకు తిరిగి వెళ్లండి

కోనరావుపేట మండలం కొండాపూర్లో రైతులు ఆధునిక డ్రోన్లతో పంటలకు పురుగుమందులు పిచికారీ చేస్తున్నారు. ఎకరం పొలానికి కేవలం 5 నిమిషాల్లోనే పిచికారీ పూర్తవుతుండటంతో సమయం, శ్రమ ఆదా అవుతున్నాయి.
కూలీల కొరత తగ్గడంతో పాటు మందు సమంగా పంటపై పడుతోందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక సాంకేతికత సాగులో ఉపయోగకరంగా మారుతోందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

