వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజిగిరి పరిధిలో డ్రోన్ టెక్నాలజీని వినియోగిస్తూ నేరాల నియంత్రణ, అక్రమ కార్యకలాపాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు సీపీ సుమతి తెలిపారు.
డ్రోన్లతో సున్నిత ప్రాంతాల్లో ఏరియల్ పెట్రోలింగ్, నిరంతర నిఘా కొనసాగుతుందని చెప్పారు. సాంకేతికత ఆధారిత పోలీసింగ్‌తో అనుమానాస్పద కదలికలను వేగంగా గుర్తించి, అవసరమైన సమయంలో తక్షణమే స్పందించనున్నారు.
Comments
Loading comments...

