Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రోన్‌ వీడియోకు జాతీయస్థాయి గుర్తింపు

Follow Udayam on Google
Kiran Oct 07, 2026 11:40 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
డ్రోన్‌ వీడియోకు జాతీయస్థాయి గుర్తింపు - Udayam
భద్రాచలానికి చెందిన గంజి ఎడ్వర్డ్‌ రాజు రూపొందించిన డ్రోన్‌ వీడియోకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. సారపాక శివారులోని రెడ్డిపాలెం వద్ద గోదావరిలో మొసళ్ల కదలికలు, నదీ ప్రవాహాన్ని ఆకాశ వీక్షణంలో చిత్రీకరించారు. ‘ఎలివేట్‌–2026’ జాతీయస్థాయి పోటీల్లో నేచర్‌ కేటగిరీలో వీడియో ప్రథమస్థానం సాధించింది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఎడ్వర్డ్‌ రాజు భారత్‌ కళా పురస్కార్‌ ట్రోఫీ అందుకున్నారు.

Comments

G
Loading comments...