Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుబడ్డ లారీ డ్రైవర్‌కు 20 రోజుల జైలు శిక్ష

Follow Udayam on Google
సందీప్ Jul 08, 2026 10:33 AM నిర్మల్ క్రైమ్
డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుబడ్డ లారీ డ్రైవర్‌కు 20 రోజుల జైలు శిక్ష - Udayam
మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన ఓ లారీ డ్రైవర్‌కు నిర్మల్ న్యాయస్థానం జైలు శిక్ష విధించినట్లు సోన్ ఎస్సై కే. గోపి మంగళవారం తెలిపారు. ఇటీవల గంజాల్ టోల్‌ప్లాజా వద్ద నిర్వహించిన వాహనాల తనిఖీల్లో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న లారీ డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కాడు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి వి. నర్సయ్య 20 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.

Comments

G
Loading comments...