వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ లో డ్రగ్స్ వినియోగం పై పోలీసులు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. జనవరి నుంచి సెప్టెంబర్ రెండో వారం వరకు 2 వేల మందికి పైగా పరీక్షలు నిర్వహించగా 754 మందికి పాజిటివ్‌గా తేలింది.
వీరిలో 44 శాతం మంది విద్యార్థులు, 32 శాతం మంది ఐటీ నిపుణులు ఉన్నట్లు గుర్తించారు. గంజాయి, మత్తుబిళ్లలు, సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు, వినియోగం పై తనిఖీ చేశారు.
Comments
Loading comments...

