వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రగ్స్ రహిత సమాజం కోసం గుంటూరు పోలీసులు రూపొందించిన ‘డ్రగ్స్ వద్దు బిడ్డా’ చిత్రాన్ని ఎంపీ భాష్యం రామకృష్ణ, ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం మైత్రి మాల్‌లో ఆవిష్కరించారు.
చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, క్రీడల్లో రాణించి భవిష్యత్తును బాగుచేసుకోవాలని యువతకు వారు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

