వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చే లక్ష్యంతో రాజేంద్రనగర్ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు రవీందర్ రెడ్డి రచించిన ‘మంచి జీవితం కోసం మత్తుకు దూరంగా’ పుస్తకాన్ని డీజీపీ సీవీ ఆనంద్ ఆవిష్కరించారు.
మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. యువతను డ్రగ్స్‌కు దూరంగా ఉంచడంలో ఈ పుస్తకం అవగాహన కల్పిస్తుందని తెలిపారు.
Comments
Loading comments...

