Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రగ్స్ పై అనగాహనా సదస్సులు అభినందనీయం

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 01, 2026 8:34 PM విజయనగరంGeneral
డ్రగ్స్ పై అనగాహనా సదస్సులు అభినందనీయం - Udayam
మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై యువతలో అవగాహన కల్పించేందుకు ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించడం అభినందనీయమని విజయనగరం జిల్లా బొబ్బిలి MLA బేబినాయన అన్నారు. మంగళవారం కోటలో సంఘం కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు.అనంతరం మాట్లాడుతూ MP మోదీ పిలుపునిచ్చిన వికసిత్‌ భారత్‌ సాధనకు అందరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జంగం జోషి కోన ప్రకాష్క్‌ త్రినాథరావు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...