వార్తలకు తిరిగి వెళ్లండి

రెవెన్యూ శాఖకు సంబంధించిన దీర్ఘకాలిక, క్లిష్టమైన సమస్యల పరిష్కారానికి అధికారులు డ్రైవ్ మోడ్‌లో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ ఆదేశించారు.
పెండింగ్ సమస్యలను నిర్ణీత కాలపరిమితిలోగా పరిష్కరించి ప్రజలకు సత్వర సేవలు అందించాలని సూచించారు. విశాఖ భీమిలి రెవెన్యూ డివిజన్ల రెవెన్యూ కాన్ఫరెన్స్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు.
Comments
Loading comments...

