Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రైనేజీ సమస్యతో ప్రజలకు ఇబ్బందులు

Follow Udayam on Google
madhu Aug 30, 2026 10:57 AM ములుగుGeneral
డ్రైనేజీ సమస్యతో ప్రజలకు ఇబ్బందులు - Udayam
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం లక్ష్మిపురం గ్రామంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగు నీరు కాలువలో నిలిచిపోతోంది. దుర్వాసనతో పాటు దోమలు పెరిగి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి డ్రైనేజీని శుభ్రపరచి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...