వార్తలకు తిరిగి వెళ్లండి

బీరంగూడ డివిజన్ గుట్ట కమాన్ వద్ద చేపడుతున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులను అమీన్పూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శశిధర్ రెడ్డి పరిశీలించారు. స్థానికుల ఫిర్యాదుతో అధికారులతో చర్చించి పనులు ప్రారంభించినట్లు తెలిపారు.
సుమారు 90 మీటర్ల మేర 2 అడుగుల పైప్‌లైన్, 100 మీటర్ల మేర 1 అడుగు పైప్‌లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని అధికారులను కోరారు.
Comments
Loading comments...

