వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడ పట్టణంలోని 11వ వార్డ్ లో చేపడుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులను స్థానిక కౌన్సిలర్ వెంగల అనిత శ్రీకాంత్ తో కలిసి మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు పరిశీలించారు.
ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన చైర్మన్ పుల్కం రాజు, పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని సూచించారు. డ్రైనేజీ నిర్మాణం పూర్తయితే స్థానికంగా వర్షపు నీరు, మురుగునీటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు.
Comments
Loading comments...

