వార్తలకు తిరిగి వెళ్లండి

డోర్నకల్-గద్వాల్ నూతన రైల్వే లైన్ ప్రాజెక్టుకు కేంద్ర రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. మార్చి 31న సమర్పించిన DPRను పరిశీలించిన అనంతరం బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది 308.28 కిలోమీటర్ మేర 5.8,993.77 కోట్లతో ఈ లైన్ నిర్మించనున్నారు.
ప్రాజెక్టుతో ఉమ్మడి జిల్లాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడి, వ్యాపార, వాణిజ్య రంగాలకు ఊతం లభించనుంది.
Comments
Loading comments...

