వార్తలకు తిరిగి వెళ్లండి

పాత బస్టాండ్ సమైక్యాంధ్ర కట్ట వద్ద శ్రీ గణేష్ కేంద్ర సమితి ఆధ్వర్యంలో భక్తులకు 600 గణేష్ విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. డీఎస్పీ శ్రీనివాస్ తొలి విగ్రహాన్ని అందజేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా, సీఐ ఇంతియాజ్ భాషా కూడా విగ్రహాలను పంపిణీ చేశారు.
వినాయక చవితిని భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని డీఎస్పీ సూచించారు. ఉత్తమంగా నిర్వహించే 7 గణేష్ మండపాలకు సత్కారం చేస్తామని తెలిపారు.
Comments
Loading comments...

