వార్తలకు తిరిగి వెళ్లండి

డోన్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజలు చేసిన ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి. అదేవిధంగా టిడిపి సీనియర్ లీడర్ సుదీర్ రాజు ఆధ్వర్యంలో పాతపేటలోని స్మశానం దారిలో రోడ్డు నిర్మాణం కై భూమి పూజ చేసిన ఎమ్మెల్యే కోట్ల నియోజకవర్గ ప్రకాష్ రెడ్డి.
కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ హరికిషన్, కేశన్న గౌడ్, మరియు మాజీ ఎంపీపీ శేషుఫణి గౌడ్, తదితరులు పాల్గొన్నారు
Comments
Loading comments...

