వార్తలకు తిరిగి వెళ్లండి

డోన్ అక్షర స్కూల్ రోడ్డులో కారు ప్రమాదం జరిగింది. వృద్ధుడి పరిస్థితి విషమంగా ఉండడంతో హాస్పిటల్ తరలించారు. తెల్లవారుజామున 3:30 నుంచి 4 గంటల సమయంలో కారు ఢీకొట్టడంతో శ్రీనిధి హోటల్ కార్మికుడు భూపాల్ రెడ్డి తలకు మరియు కాలు విరిగింది.
పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూల్ కు రెఫర్ చేసిన డోన్ వైద్యులు కేసు నమోదు పోలీసులు విచారణ చేపట్టారు
Comments
Loading comments...

