వార్తలకు తిరిగి వెళ్లండి

డోన్ కొండపైన వెలసిన శ్రీ తిరుమల వీరాంజనేయ దేవస్థానంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం ఘనంగా జరిగింది. ఈ వ్రతానికి అనేక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. తదుపరి తీర్థ ప్రసాదాలు అన్నదాన కార్యక్రమం జరిగాయి.
శ్రీ మాణిక్య ప్రభు విశ్వా సమితి గౌరవ అధ్యక్షులు హరి కిషన్ అధ్యక్షులు సురేష్ బాబు కార్యదర్శి మాకం ఆంజనేయులు కోశాధికారి జొన్నలగూడ శ్రీధర్ సమన్వయకర్త కిషన్ సింగ్ ఆలయ అర్చకులు లక్ష్మణస్వామి ఘనంగా చేశారు.
Comments
Loading comments...

