Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డోక్లామ్‌ ఉద్రిక్తత.. చైనా రుణం నిలిపివేత

Follow Udayam on Google
SAI NATH Sep 21, 2026 11:11 AM జాతీయంవాణిజ్యం
డోక్లామ్‌ ఉద్రిక్తత.. చైనా రుణం నిలిపివేత - Udayam
2017లో భారత్‌-చైనా డోక్లామ్‌ సైనిక ప్రతిష్ఠంభన ప్రభావం ముంబయిలోని చైనా ఐసీబీసీ బ్యాంకు శాఖపైనా పడినట్లు వెల్లడైంది. అప్పటికే ఆమోదించినా పంపిణీ చేయని 11 రుణాలు, బాండ్‌ పెట్టుబడులను కలిపి 185 మిలియన్‌ డాలర్లను బ్యాంకు నిలిపివేసినట్లు అంతర్గత పత్రాల్లో పేర్కొన్నారు. భారత్‌లో ఐసీబీసీకి ఉన్న ఏకైక శాఖ ముంబయిదే.

Comments

G
Loading comments...