వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్‌ఎస్ నాయకుల పిలుపు మేరకు గడ్కోల్ గ్రామ బీఆర్‌ఎస్ శాఖ ఆధ్వర్యంలో స్మశాన వాటిక, పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు.
గతేడాది భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిన్న స్మశాన వాటిక ఇప్పటికీ పునర్నిర్మాణానికి నోచుకోలేదని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పల్లె ప్రకృతి వనం కూడా నిర్లక్ష్యానికి గురైందని, వెంటనే వాటిని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

