వార్తలకు తిరిగి వెళ్లండి

33 కేవీ కొత్త లైన్ పనుల కారణంగా డక్కిలి, మోపూరు క్రాస్‌రోడ్ సబ్‌స్టేషన్ల పరిధిలో నేటి నుంచి ఈనెల 16 వరకు వ్యవసాయ విద్యుత్ సరఫరా వేళల్లో మార్పులు చేసినట్లు ఏఈ ఎన్.అశోక్ తెలిపారు.
గ్రూప్-ఏకు ఉదయం 4 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, గ్రూప్-బికి ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. రైతులు మారిన వేళలను గమనించాలని కోరారు.
Comments
Loading comments...

