వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలోని పాత ప్రభుత్వాసుపత్రి నుంచి నేతాజీ చౌరస్తా వరకు డివైడర్లపై చెత్త వేయడంతో దుర్గంధం వ్యాపిస్తోంది. చెత్త సేకరణ వాహనం వస్తున్నా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
రహదారి వెంట చెత్తతో కుక్కలు గుంపులుగా చేరుతున్నాయి.
దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చెత్త వేసేవారిపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

