Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిస్ట్రిక్ట్ యూత్ ఫెస్టివల్ 2026 బ్రోచర్ ను ఆవిష్కరించిన ఎంపీ హరీష్ బాలయోగి

Follow Udayam on Google
A. Suresh Oct 04, 2026 12:57 PM కోనసీమGeneral
డిస్ట్రిక్ట్ యూత్ ఫెస్టివల్ 2026 బ్రోచర్ ను ఆవిష్కరించిన ఎంపీ హరీష్ బాలయోగి - Udayam
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూత్ సర్వీసెస్ విభాగం మరియు సెట్రాజ్ కాకినాడ ఆధ్వర్యంలో జరుగనున్న డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యూత్ ఫెస్టివల్ - 2026 బ్రౌచర్ అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి ఆవిష్కరించారు అమలాపురం రూరల్ బట్లపాలెంలోని బిబిసి ఇంజనీరింగ్ అండ్ సైన్స్ కళాశాలలో ఈ నెల 8 వ తేదీ గురువారం ఉదయం 8:00 గంటలకు ఈ కార్యక్రమం జరగనుందన్నారు

Comments

G
Loading comments...