వార్తలకు తిరిగి వెళ్లండి

వాల్ట్ డిస్నీ వేలాది మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. సంస్థలో దాదాపు 20 శాతం వ్యయాలు తగ్గించాలని మేనేజర్లకు సూచించినట్లు సమాచారం.
ఖర్చుల నియంత్రణలో భాగంగా చేపట్టే ఈ చర్యల ప్రభావం థీమ్ పార్కులు, టీవీ నెట్‌వర్క్‌లు, మూవీ స్టూడియోలపై ఎక్కువగా ఉండొచ్చని కథనాలు పేర్కొన్నాయి.
Comments
Loading comments...

