Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిసెంబర్ 5 వరకు సాగునీరు విడుదల చేయాలి: తిరుపతి

Follow Udayam on Google
Harika Nov 04, 2026 4:33 PM నిర్మల్ General
డిసెంబర్ 5 వరకు సాగునీరు విడుదల చేయాలి: తిరుపతి - Udayam
కడెం ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు డిసెంబర్ 5 వరకు సాగునీరు విడుదల చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు డాకూర్ తిరుపతి కోరారు. ఈ నెల 7 నుంచి నీటిని నిలిపివేస్తామని అధికారులు ప్రకటించిన నేపథ్యంలో ఇరిగేషన్ అధికారికి వినతిపత్రం సమర్పించారు. సాగునీటి సరఫరా నిలిపివేస్తే 90 శాతం మంది రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొంటూ, డిసెంబర్ 5 వరకు నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...