వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాల విద్యార్థులు రక్షా బంధన్ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుల ఫోటోలతో డిజిటల్ రాఖీలు తయారు చేశారు.
విద్యార్థినిలు ఉపాధ్యాయురాలు తమ ఉపాధ్యాయులకు రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేందర్ మాట్లాడుతూ సోదరభావానికి రాఖీ ప్రతీక అని అన్నారు.
Comments
Loading comments...

