Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీసీసీ అధ్యక్షుడికి ఘన స్వాగతం

Follow Udayam on Google
sreekanth patel Sep 07, 2026 5:39 PM మహబూబ్‌నగర్General
డీసీసీ అధ్యక్షుడికి ఘన స్వాగతం - Udayam
జడ్చర్లలోని ఆదూరి గ్రూప్స్ బ్రాంచ్ కార్యాలయాన్ని డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ సోమవారం తొలిసారిగా సందర్శించారు. సంస్థ ప్రతినిధులతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మహ్మద్ ఖాసిం శాలువా కప్పి, పుష్పగుచ్ఛంతో సత్కరించారు. కార్యక్రమంలో రాజేందర్ ప్రసాద్, శశికాంత్, సత్తార్ ఆశిక్, మహ్మద్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...