Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీసీహెచ్‌ఎస్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రీధర్ కుమార్

Follow Udayam on Google
బాలాజీ Aug 13, 2026 12:33 PM సంగారెడ్డిGeneral
డీసీహెచ్‌ఎస్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రీధర్ కుమార్ - Udayam
సంగారెడ్డి డీసీహెచ్‌ఎస్‌ ఇన్‌చార్జ్‌గా డా. శ్రీధర్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. డీఎంఈ కమిషనర్ ఉత్తర్వుల మేరకు ఆయనకు ఈ అదనపు బాధ్యతలు అప్పగించారు. గతంలో కరస్ గుత్తి సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీధర్ కుమార్, తాజాగా డీసీహెచ్‌ఎస్‌ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు స్వీకరించారు.

Comments

G
Loading comments...