Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీసీఎస్ సర్వే వేగవంతం...

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Sep 11, 2026 8:50 PM సంగారెడ్డిGeneral
డీసీఎస్ సర్వే వేగవంతం... - Udayam
కరస్ గుత్తి గ్రామంలో డీసీఎస్ సర్వే వేగంగా కొనసాగుతోంది. మొత్తం 3,931 మంది పట్టాదారులకు గాను ఇప్పటివరకు 3,467 మందికి సర్వే పూర్తయింది. మిగిలిన 464 మంది పట్టాదారుల సర్వేను మరో రెండు రోజుల్లో పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. సర్వేలో చురుగ్గా పనిచేస్తున్న వాలంటీర్ ఇస్మాయిల్‌ను ఏఈఓ సంతోష్ అభినందించారు. ఉమ్మడి మండలంలో అత్యధిక పట్టాదారులు కరస్ గుత్తిలోనే ఉన్నారని అధికారులు తెలిపారు అని వివరించారు.

Comments

G
Loading comments...