వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ జాతీయ రహదారిపై లిక్కర్ ఫ్యాక్టరీ ఎదుట ఆగి ఉన్న డీసీఎంను బైక్‌పై వచ్చిన యువకుడు వెనుక నుంచి ఢీకొట్టాడు.
ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలై యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజశేఖర్ తెలిపారు.
Comments
Loading comments...

