Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీకే అరుణ నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి సందర్భంగా మాట్లాడారు

Follow Udayam on Google
anji kummari Aug 18, 2026 3:43 PM మహబూబ్‌నగర్General
డీకే అరుణ నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి సందర్భంగా మాట్లాడారు - Udayam
నేతాజీ దేశభక్తి, పోరాట పటిమ నేటి తరానికి నిరంతర స్ఫూర్తిదాయకం అని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ బీజేపీ పార్టీ ఆఫీసు లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా మన భారతదేశాన్ని మరింత పటిష్టంగా, ఐక్యంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

Comments

G
Loading comments...