వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలోని బీడ్ జిల్లా డిండ్రుడ్లో డీజిల్కు డబ్బులివ్వలేదని అపస్మారక స్థితిలో ఉన్న బాలికను ప్రభుత్వ అంబులెన్సు సిబ్బంది కిందికి దించేశారు. సెప్టెంబర్ 29న ఈ ఘటన జరిగింది.
మూర్ఛతో కుప్పకూలిన ఐదో తరగతి బాలికను మెరుగైన వైద్యం కోసం తరలిస్తుండగా సిబ్బంది డబ్బులు డిమాండ్ చేశారు. తండ్రి వద్ద డబ్బుల్లేకపోవడంతో దించేశారు. దీంతో బాలికను భుజాన వేసుకుని వెళ్లాడు.
Comments
Loading comments...

