వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని డీజీపీ కార్యాలయంలో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ను జై భీమ్ టీవీ ఫౌండర్, ఛైర్మన్ డాక్టర్ బరిగెల శివ మర్యాదపూర్వకంగా కలిశారు.
పోలీస్ శాఖలో సంస్కరణలు, శాంతిభద్రతలు, సైబర్ క్రైమ్, డ్రగ్స్ నియంత్రణ, ఏఐ, డ్రోన్ల వినియోగంపై ప్రత్యేక కథనం కోసం చర్చించారు. పర్యావరణ పరిరక్షణకు సూచికగా డీజీపీకి మొక్కను అందజేశారు.
Comments
Loading comments...

